Poor picturization. Objectionable dialogues at many incidents. Not suitable to watch with family members. అడుగడునా మద్యం సేవించడం, పొగ త్రాగడం గుట్కా తినడం ఈ
రోజుల్లో star dum ఉన్న హీరోలకు మంచి పేరు తెచ్చి పెట్టవు. హీరోయిన్ తో ఏర్పడ్డ కొద్దీ పాటి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, కండోమ్స్ కొనే దాకా వెళ్లడం జుగుప్సగా ఉంది. మొత్తానికి నిర్మాత సంక నాకి పోయే
విధంగా ఉంది.