ఇక ఇక్కడ బిగ్ బాస్ మరెవరో కాదు మన మనస్సే
అన్నారు కదా
మీతో ఏకీభవిస్తున్నానండి
మరి తెలుగు లోనే మాట్లాడాలి అని నిబంధనలు పెట్టి పాటించకపోతే... శిక్షలు వేసిన ఆ మనసుకు తెలియదా......
బిగ్ బాస్ చిహ్నం (లోగో) తెలుగులో వుండాలని....
కళ్లతో ఓకటి చూసి చెవితో ఓకటి వింటే.... బుర్ర లోకి ఎమి ఏక్కుతుంది
మొదట బిగ్ బాస్ చిహ్నం (లోగో) మార్చగలరు.
శ్రీనివాస్ భీమిలి..... ✍