దళితులు పోరాటం !వారిమీద అగ్రకుల షావుకారు కుటుంబం,సాటి దళితులు షావుకారు కి అనుచరులు గా ఉంది దళితులు మీద దాడి చేయించడం అనేది ఈ సినిమా ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు.ప్రతి వ్యక్తి పలాస లో మోహన్ రావు, రంగారావు తో కలిసి పలాస లో కలిసి తిరిగినట్లు చూపించారు.si సెబాస్టియన్ పాత్ర నిజంగా గ్రేట్.