బాబోయ్...
బాబాయిలు ఒక పక్క రీమేక్ సినిమాలు అని చెప్పి ఒక భాషలో తీసిన సినిమాని ఇంకొక భాషలో మార్పులు చేర్పులు చేసి తీస్తుంటూనే మనకి నచ్చట్లేదు.
అలాంటిది ఒక సినిమాని ఒకే కథతో ఒకే డైరెక్టర్ మళ్ళీ మళ్ళీ తీసి మనల్ని భయపెట్టాలని చూస్తే మనకి ఎలా నచ్చుతుంది.
నచ్చదు చంద్రముఖి నచ్చదు.