Super hit movie, Jai NTR
సినిమా సూపర్ హిట్, సినిమాలు చూడటం రానోళ్లు లేకపోతే వేరే హీరో అభిమానులు, ఈ సినిమాకి నెగిటివ్ రేటింగ్స్ తర్వాత నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు, కానీ సినిమా చాలా బాగుంటుంది, అనిరుద్ బిజీఎం ఎగదీశాడు, ఇంకా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చెప్పక్కర్లేదు, జై ఎన్టీఆర్