మూవీ కథ లైన్ బాగుంది..కానీ దర్శకుడు బలమైన బాగోద్వేవం కలిగే సన్నివేశాలు తియలేకపోవడం..
కథనం సాగే తీరు అర్థవంతంగా లేకపోవడం..
ఈ చిత్రం రంగస్థల కళాకారుల కోసం తీసిన..
కళాకారులు వుండేవాళ్ళు అనుకున్నారే తప్పా కళాకారులు వుండలిరా అనుకోలేదు ప్రేక్షకులు..
కానీ ఈ చిత్రం లో నటించిన ప్రతి కళకారులు కళా ను ప్రదర్శించారు అని చెప్పవచ్చు