నేడు జరుగుతున్నా రాజకీయాల్లో ఎంతఅన్యాయం గ పాలన జరుగుతుందో , రాజకీయాలలో యూత్ వస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసేలా సినిమా ఉంది, నేనైతే జగన్ గారిని ఉద్దేశించి సినిమా తీసారు అనుకుంటున్నకు అదే నిజమైతే చాల బాగుంటుంది మహేష్ గారిని చూస్తే ఆచ్ఛం జగన్ గారే గుర్తుకు వచ్చారు , టోటల్ గా సినిమా మాత్రం సూపర్...