ఈ సినిమా చాలా బాగుంది డైరెక్టర్ గారు ఇ లాంటి మూవీ మీరు మళ్లీ తీస్తే అందులో నటించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఎంతో మందికి మీరు సినిమా లో అవకాశం కల్పించారు నాకు కూడా మీరు తీసే తరువాత సినిమా లో ఒక అవకాశం కల్పిస్తారని కోరు కొంటున్నాను thankyou sir