మూవీ బాగుంది, ఇటువంటి సినిమా కంటెంట్ అంతమంది డైరెక్టర్స్ తీసుకుంటే, అప్పుడు గవర్నమెంట్ కి రైతుల కోసం ఏదోకటి చెయ్యాలని అనిపిస్తుంది & ఇప్పుడు ఈ జనరేషన్ లో వ్యవసాయం అంతరించిపోతుంది... గవర్నమెంట్ ఏవైనా మార్పులు చేస్తే బాగున్ను and thanks to director sir because good concept.