Reviews and other content aren't verified by Google
తెలుగు సినీ చరిత్ర లో ఎవర్ గ్రీన్ మరపురాని మరువలేని "మాయాబజార్" ఒక కళాఖండం ఎలాగో మళ్ళీ ఇన్నాళ్ళకు... ఇన్నేళకు.... అంతటి అనుభూతినిచ్చిన సినిమా ఏదైనా వుందీ అంటే అది ఈ "C/O కంచరపాలెం" ఆస్కార్ అవార్డ్ కే వెలుగు ఈ తెలుగు "కంచరపాలెం"