ఈ మూవీ లో చాలా సబ్జెక్ట్ ఉంది మన తెలుగు ప్రజలకు ఇలాంటి సినిమాలు నచ్చవు like ఖలేజా బెస్ట్ మూవీ అయిన దానిని ప్లాప్ చేశారు ఇప్పుడు ఆజ్ఞతవాసిని అలానే అంటున్నారు......ఎవరేమి అనుకున్న పవర్ స్టార్ సత్తా ఏంటో అందరికి తెలిసిన విషయమే 10 years ప్లాప్ లో ఉంది గబ్బర్‌సింగ్ తో తెలుగు ఇండస్ట్రీ ని ఊతకోత కొచారు అది చాలు ఆయన స్టామినా గురించి చెప్పడానికి.అసలు హిట్స్ flop ల గురించి మాట్లాడే ఫాన్స్ మేము కాదు ఆయన తెర మీద కనిపిస్తే చాలు .....జై పpower star జై హింద్