సూపర్
రాం అన్న పోలీస్ గెటప్ వేసినట్టు లేదు రియల్ పోలీస్ లాగ చేసినాడు. హీరోయిన్ క్రితి శెట్టి కూడా చాలా అందంగా ఉంది ఈ మూవీ లో. ఆది పెనిశెట్టి ఇంకా చెప్పక్కర్లేదు సరైనోడు మూవీలో ధనుష్ క్యారెక్టర్ ఎలా చేసాడో దానికి త్రిపుల్ ఉంది ఆది ఎనర్జీ. డైరెక్టర్ లింగుసామి ఆయన మూవీస్ చాలా బావుంటాయి ఆవారా, పందెంకోడి 1&2 చాలా బావుంటుంది...