🙏🙏🙏 Marvellous Movie. " Be a leader.Don't create a leader " really excellent Quote. Super,Fantastic.మైండ్ పోతుంది లోపల seriously Awesome Movie.Really నిజంగా ఓంకార్ గారు చాలా గొప్పపని చేశారు.జీనియస్ చిత్రం సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు,హృదయపూర్వక కృతఙ్ఞతలు.ఇలాంటి సినిమాలకి రికార్డులు బద్దలయ్యే కల్లెక్క్షన్స్ వచ్చినపుడే ఈ సమాజం మంచిదారిలో వెళ్తుందని నా అభిప్రాయం.ఈ వాక్యం రాసిపెట్టుకోండి Tollywood Film Makers,Producers,Actors - " నేటియువతకి ఇలాంటి కళాత్మకమైన పాఠాలు చాలా అత్యవసరం " జై హింద్. 🙏🙏🙏