Worst to the core....
Let me put the exact scenario based on which u can guess the way movie was presented...
ఇంద్రజిత్ స్వామి హనుమ తోకకి నిప్పు పెట్టినప్పుడు జరిగే సంభాషణ
ఇంద్రజిత్తు: తోకకి నిప్పెడుతున్నాను బాగా కాలిందా
హనుమ: ఏయ్ బిడ్డ.... నిప్పు మీ బాబుది, నూనె మీ
బాబుది, కాలేది కూడా మీ బాబుకే
ఇంత చండాలంగా ఒక సినిమా తీయొచ్చు.... అది కూడా రామాయణం అన్న విషయం చూసి నిజంగా చాలా బాధగా ఉంది