ఈ సినిమా ను అర్జున్ రెడ్డి సినిమా తో పోల్చటం కరెక్ట్ కాదు...Rx100 సినిమా చాలా బావుంది.. విజయ్ దేవరకొండ కంటే కార్తికేయ బాగా చేసాడు... స్వచ్ఛమైన ప్రేమ ను పంచే ప్రేమికుడి కథ ఇది...చాలా రివ్యూ లో BGM బాలేదు,కథ సాగింది,అని రాసారు...కానీ అన్ని సినిమా bgm లు ఒకేలా ఉంటే ఈ సినిమా స్పెషల్ ఏముంటుంది..ఒక ప్రేమికుడి పెయిన్ ను చూడాలి కానీ టైం కాదు...