Reviews and other content aren't verified by Google
నేను ప్రైమ్ లో చూసాను .ఐనా కానీ సినిమా పూర్తిగా కట్టిపడేసింది....
యువత కచ్చితంగా చూడవలసిన movie...
సమాజం పై కుల వ్యవస్థ ఎంతలా ప్రభావం చూపుతుందో మీకు తెలుస్తుంది...
ఒక క్రూర స్వభావం కలిగిన పోలీస్ ఆఫీసర్ ఒక ఇన్నోసెంట్ ట్రాబెల్స్ ను ఎలా లోకప్ డెత్ చేసాడు ....
హీరో అతని కుటుంబానికి ఎలాంటి న్యాయం చేశాడు అనేదే మూవీ ...
మీరు మూవీ చూసిన వన్ డే వరకు ఆ ఫ్లెవార్ మిమ్మల్ని వదలడు....
Jai Bhim
Review·3y
More options
Movie ❤️❤️❤️❤️❤️
Music baground score ❤️❤️❤️❤️❤️
But I miss love betwin nani and sahebaa
But movie was ummmmm super ❤️❤️❤️❤️❤️❤️
V
Review·4y
More options
Impressed
in that time this movie equal to eega or bahubali
Anaganaga O Dheerudu
1 like
Review·4y
More options
I don't no why they are giving 1.5 rating.
My self
thrilling movie
especially last one hour no thots only watching movie
Saaho
Review·5y
More options
అనుకున్నంత ఎం లేదు ,అడుల్ట్ మూవీ అనుకుంటాం ,అక్కడ అంతలేదు డబల్ మీనింగ్ డైలాగ్స్ బాగున్నాయి
సెకండ్ ఆఫ్ చాలా బోర్ (సెకండ్ ఇఫ్ ఇంకొంచం రొమాంటిక్ గా తీసిఉంటే బడుండేది బట్ బోర్ కోటించాడు )
సాంగ్స్ బాగున్నాయి బగ్రౌండ్ మ్యూజిక్ ఓకే
ఒక సారి చూడచ్చు