1985 అంటే ఎప్పటికి 30ఏళ్ళ కిందటికథ. రంగస్థలం . ఇంతవరకు అక్కడ ఏ సినిమాల్లో చేయని పవర్ ఫుల్ actoing చేసాడు మన రాంచరణ్ తేజ్ . బహుశా . సుకుమార్ గారికి ఆర్య 2 సినిమా తరువాత ఇదే బ్లాక్బోస్టర్ అని నమ్ముతున్నాం . అనసూయ కి .సమంత కీ. ఆది పిని శెట్టి కి అంతెందుకు యవ్వరికిఎక్కడ ఏ పాత్రను ఇవ్వాలో కరెక్ట్ గా ఇచ్చారు ...Thank u Rangastalam Team ..... ఈ వేసవి లో మాఅందరకి super hit .అందించినందుకు. thankyou very very much
ఎట్లు . వెంకట్ నాగ్.....,