సమాజం మీద దేశం మీద భక్తిని పెంచే సినిమా ముక్యంగా రాజకీయనాయకులకు వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తుంది ఆర్మీ వాళ్ళు చేసే త్యాగాలను మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది ప్రజలకి రాజకీయ నాయకులకి ఆర్మీ సోల్జర్స్ మీద అమితమైన గౌరవం పెరుగుతుంది ఈ సినిమా చూసాక చాలా అద్భుతమైన సినిమా తప్పకుండ అందరు చూడాల్సిందే