Reviews and other content aren't verified by Google
తెలుగు వెర్షన్ లో మూవీ చూసా. ఉన్న కథకి మూవీ లెంగ్త్ చాలా చాలా ఎక్కువ. మీ దగ్గర చాలా టైం ఉంటే ఒక సారి చూడొచ్చు. మూవీ లో కొత్తదనం లేదు చాలా ప్రిడికెటబుల్. మీరు మండేలా మూవీ చేసుంటే ఆ మూవీ రేటింగ్ లో సగం రేటింగ్ ఇవొచ్చు. ఆర్య మాత్రం బాగా కష్టపడ్డాడు .
Sarpatta Parambarai
Review·3y
More options
Decent movie.. It will not disappoint. Good comedy. All actors did thier job well.