శతమానం భవతి ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కుటుంబ విలువ ఆప్యాయతలు ఉభయ గోదావరి జిల్లాల పకృతి అందాలు పెద్దల విలువలు పిల్లలపై పెద్దలు చూపించే చేసిన ప్రేమ సంక్రాంతి పండుగ విలువ తెలియజేసే పాట మెల్లగా తెల్లారిందోయ్ ఇలా ఈ పాట తో చిన్ననాటి జ్ఞాపకలు పల్లెటూరి విలువలు ప్రకాష్ రాజు గారి నటన హీరో హీరోయిన్ల మద్య ప్రేమ సన్నివేశాలు పెద్దలు పట్ల పిల్లలు చూపించే విలువ హస్య సన్నివేశాలు ఈ సినిమాలో ప్రతి సన్నివేశం చాల బాగా చూపించారు సతీష్ వేగేశ్న గారికి మా గోదావరి జిల్లా నుండి హృదయము పూర్వక దన్యవాదాలు