Reviews and other content aren't verified by Google
సినిమా అదిరిపోయింది 💥💥.
చాలా సంతోషంగా ఉంది. మన తెలుగులో ఇంత మంచి సినిమాలు వచ్చినందుకు. ఇంకా ఇలాంటి సినిమా ఇంకా రావాలని కోరుకుందాం.
Netflix వారికి చాలా ధన్యవాదాలు . ఒక మంచి సినిమాని కొన్నందుకు.
Cinema Bandi
Review·4y
More options
ఉప్పెంత సినిమా
నేను లాక్ డౌన్ తరవాత సినిమా మందిరం కి వెళ్ళిన మొడ్తటి సినిమా ఇది
#ఉప్పెన
Uppena
Review·4y
More options
అదిరిపోయింది సినిమా.
పవర్ స్టార్ అంతే పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్