ఇది ఒక టైం పాస్ మూవీ ,కుటుంబం తో ఎంజాయ్ చెయ్యలేం,కానీ ఎక్కువగా బోర్ కొట్టించదు, హీరోయిన్స్ చూస్తే జాలి వేసింది,పూరి తిరిగి రాలేదు, రామ్ తిరిగి రాలేదు, తిరిగి వచ్చినది మణిశర్మ మాత్రమే,ఈ సినిమా పెద్ద సక్సెస్ అనిపించుకోవడానికి నాకు అనిపించిన కారణాలు 1, తక్కువ బడ్జెట్,ఈ మధ్య హీరోలు బాగా ధనవంతులుగా నే చూపిస్తున్నారు చాలా రోజుల తరువాత ఒక సాదారణ మనిషిని హీరో గా చుపించారు, అందువల్ల బాగా కనెక్ట్ అవుతున్నారు,