ప్రిన్స్ మహేష్ బాబు విజయదాహాన్ని తీర్చుకున్నాడు. అభిమానులకు ఇచ్చిన హామీని కొరటాలతో కలిసి నెరవేర్చుకున్నాడు. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది ఒక్కసారి ప్రామిస్ చేసి.. ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మేన్ అని ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మరిచిపోలేదు నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజొకటొచ్చింది పెద్దదే కాదు కష్టమైంది కూడా కానీ ఎంత కష్టమైన ఆ మాట కూడా తప్పలేదు.’ అని టీజర్లో చెప్పిన డైలాగ్‌ను అక్షరాల నిజం చేసి చూపాడు.
Siva sir direction and mahesh sir acting, mostly DSP sir bgm super super.........