5 రూ ఫ్యాక్షన్ అంటూ, రాయలసీమ యాసలో, రాగిసంగటి చూపిస్తూ త్రివిక్రమ్ గారి విలువైన మాటలు ' యుద్ధం ఆపాలని, కంకులు పండాల- కత్తులు పండాలా, పాలిచ్చే వాళ్ళు పాలించలేరా...? మొ" మాటలు , NTR నటన బాగున్నాయి. సునీల్ comedian గా re-entry లో కామెడి లేదు అనే చెప్పాలి. త్రివిక్రమ్ గారి మార్క్ కామెడి. తగ్గింది . పదే.. పదే.. సుధీర్గ మైన డైలాగ్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా ., రామ్-లక్ష్మన్ stunts బాగున్నాయి.మొత్తంమీద మూవీ.. బాగుంది.కత్తితో తొడకొట్టడం అదిరింది