చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది అదే *"ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ"*
మంచి సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్ తో సాగే ఈ సినిమా నాకు చాలా ఆనందాన్నిచ్చింది.
అవకాశం ఉంటే మీరు ఈ సినిమా చూడటానికి ప్రయత్నం చేయండి...
😍😍😍😍😍😍😍