ప్రతి ఒక్కరూ తమ చరిత్ర తెలుసు కోవాలి.. తెలియాలి..
చరిత్ర అనేది ఒక హెచ్చరిక..
చరిత్ర అనేది ఒక పాఠం......
చరిత్ర అనేది ఒక మేలుకొలుపు..
చరిత్ర అనేది ఇక అలాంటివి జరగకుండా తెలివి గా ఉండమనే ఒక జాగూరకత..
ఇలాంటి నిజ యదార్ధ చరిత్ర ఇంకా ఇంకా రావాలి నేటి యువత జాగర్త పడాలి.