'మల్లీశ్వరి' అనే టైటిల్ వాడుకోవడం నచ్చలేదు. ఆ పేరు చెబితే 1951లో దర్శక దిగ్గజం బి.యన్.రెడ్డి తీసిన ఎన్టీఆర్ సినిమా గుర్తుకొస్తుంది. తెలుగు సినిమా స్వర్ణ సింహాసనం.
Malliswari is a 1951 Indian Telugu-language historical romance film produced and directed by B. N. Reddy under his banner Vauhini Studios.