ఏ వైరస్ కూడా కంప్యూటర్ Hardware ని damage చేయదు.. Data ని మాత్రమే damage చేస్తుంది కానీ ఈ సినిమాలో మాత్రం "Login Bomb" అనే వైరస్ కంప్యూటర్ Mother Board నీ Hardware ని damage చేస్తది అని చూపించారు... అసలు కంప్యూటర్ గురించి minimum knowledge లేనొడు ఈ సినిమా తీశాడు.