సమ్మోహనంగా ఉంది. సుధీర్ తన స్థాయిని తన పేరు లోని బాబు అన్న దానితో అవసరం లేకుండానే నిజమైన నటన కనబరిచాడు.
ఈ సినిమాలో నటుల నటన చాలా సహజంగా ఎంతో బాగా వచ్చింది. దానికి కథ-కథనం బలం చేకూరి అద్భుతంగా ఫలించింది.
నరేష్ తన నటనా అనుభవాన్ని అద్భుతంగా చూపించగలిగారు. మోహనకృష్ణ మళ్ళీ తన స్థాయిని నిలిపిన చిత్రం.