హ మువి ఏక్షన్ పరంగా ఓకే బట్ స్టొరి మస్త్ బొరింగ్ లాస్ట్ లో ఫైటింగ్ సీన్ క్రియేట్ చేశారు బాగుంది .సాంగ్స్ కుడా ఓకే లోకేషన్ పరంగా 👌👌👌 కానీ మరి అంత డాన్స్ లేదు .మొత్తానికి ఫ్యాన్స్ అందరికి గిఫ్ట్ ఈ మువి సో ఇంకా .1 డే నే కాబట్టి ఇంకా చుడాల్సింది చాలా ఉంది అండ్ ఇంకా చుడాల్సిన వారు కూడా వున్నారు.మొత్తానికి మువి అయితే ఏక్షన్ థ్రిల్లర్ .