అబ్బా... Movie చాలా బాగుంది, చిన్న బాబు tappu చేసి తరువాత క్షమాపణ తల్లితండ్రులు కు చెప్పే scean లో, తండ్రి ఆ బాబు బుగ్గ nimurutu ముద్దు పెట్టుకున్నాడు.... Hats of to డైరెక్టర్, ediponchesadu..... ఇలాంటి cinemalu చాలా అరుదు. విలువలు.. పిల్లల పెంపకం.. నేటి సమాజంలో ఈ మూవీస్ అవసరం ఉంది.. ఒక డైలాగ్ పిల్లలకు ఏది అవసరం అది ఇవ్వాలి, ఏది కావాలంటే అది కాదు.. డైలాగ్ రైటర్ కి కూడా hatsoff. ఇంకా హీరో జీవిoచేశాడు తండ్రి పాత్ర లో. హీరోయిన్ ఎప్పుడు glamorous పాత్రలో కనిపించే ఈ ముద్దు గుమ్మ తల్లి పాత్రకు 100% న్యాయం చేసింది.. Nijam ga ఈ movie కి ఎన్ని awards ఇచ్చిన తక్కువే.