Reviews and other content aren't verified by Google
స్వాతంత్ర్య సమరయోధుడు జీవితం అతడు చేసిన కృషి చూస్తుంటే ఆ సమయంలో నేనెందుకు పుట్టలేదు అని అనిపించింది కాని ఎవ్వరికీ తెలియని ఒక వీర నరసింహ రెడ్డి ని గుర్తు చేస్తూ శభాష్ అనిపించే ఒక మంచి సినిమాను నిర్మించిన కొణిదెల రం చరణ్ కి నా వందనాలు,💯💯💯💯👏👏👏🌹🌹