ఈ కాలంలో ప్రతి అడ్డమైన వాడు రేటింగ్ లు ఇవ్వటం ఆనవాయితీ అయిపోయింది..... రేటింగ్ ఇచ్చేవాడు సినిమా చూస్తున్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది....
రేటింగ్ ఇచ్చేవాడు కాస్త సినిమా చూసి ఇవ్వండిరా.......
ఎవడు రేటింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా మాత్రం సూపర్......😍😍😍