ఇప్పుడే సినిమా చూసాను....అన్నయ్య యాక్టింగ్ సూపర్.డాన్స్ ఇరగదీసారూ...
రవితేజ గారు షార్ట్ టైమ్ కనిపించిన యాక్టింగ్ చాలా బాగా చేశారు.అన్నదమ్ములు సెంటిమెంట్ బాగుంది.కామెడీ పరవలేదు.
కుటుంబ సమేతంగా తప్పకుండా చూడాల్సిన సినిమ,
జై చిరంజీవి....
జై మెగాస్టార్.....