Reviews and other content aren't verified by Google
సినిమా మాత్రం చాలా బావుంది ... చక్కని కాన్సెప్ట్ , స్టోరీ లైన్ పర్ఫెక్ట్ ... డైరెక్ట్ గా తెలుగు మూవీ కానప్పటికీ తెలుగు వాళ్లకు కూడా చాలా బాగా నచ్చింది ... నాకైతే టేకింగ్ బాహుబలి లెవెల్లో ఉంది అనిపించింది...