రెండున్నర గంటలు హాయిగా సంతోషంగా నవ్వుతూ ఆనంద పడే సినిమా తీసినందుకు ముందుగా వెంకీ కుడుములు గారికీ ...సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి నిజంగా అభినందించాలి.. ముఖ్యంగా మా హీరో ఇంకా జయం సినిమాలో వున్న చిన్న పిల్లాడిలా ఎంత ముద్దుగా గ్లామరస్ గా ప్రతి ఫ్రేమ్స్ లో చాలా డెడికేటెడ్ గ నటించి మమ్మల్ని అనందపరిచినందుకు కృతజ్ఞతలు.. ఈ సినిమా కుటుంబ సతీ సమేతంగా చూడదగ్గ సినిమా.. కామెడీ కోరుకునే వాళ్ళకి ఫుల్ల్ మీల్స్ వీత్ కర్డ్