వాస్తవానికి దగ్గరగా ప్రతి మనిషి యొక్క జీవితంలో ఆడ మగ తేడా లేకుండా బాల్యంలో హై స్కూల్లో చదివేటప్పుడు తెలియని వయసులో ప్రతి ఒక్కరి మదిలో మెదిలే సున్నిత భావాలను బయటకి చెప్పుకోలేక వారికి కలిగిన అనుభూతిని మనసులోనే ఆనందిస్తూ గడిచిపోయిన రోజు లను గుర్తుకు చేయడానికి పూర్వ విద్యార్ధిని, విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా అందరినీ ఒక చోట కలిపి ఈ సినిమా యొక్క దర్శకులు శ్రీ ప్రేమ్ కుమార్ గారు ప్రత్మI ఒక్క విద్యార్థి వారి యొక్క మధుర జ్ఞాపకాలను మాటలలో వర్ణించటానికి వీలు లేని మధురానుభూతిని పొందేలా చేయటం, ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు తనను తాను తెరపైన చూసుకున్న ట్లుగా భావన లోనికి తీసుకెళ్లిన ఈ చిత్ర దర్శకులు ప్రేమ్ కుమార్ గారికి హ్యాట్సాఫ్.