ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికీ సమానత్వం గా నివసించే హక్కు వుంది.. డబ్బు ఉన్న వాడు లేని వాడికి సహాయం చేస్తే వాళ్ళు కూడా చాల సంతోషం గా జీవిస్తారు గా... ప్రతి లాయరు నిజాయితీ గా వుండి... ప్రతి పేద వాడికి న్యాయం జరిగేలా చేస్తే... తప్పుడు నా కొడుకులు వుండరు గా ... ఇలాంటి మంచి సందేహం చాల చక్కగా అందించారు డైరెక్టర్ గారికి ధన్యవాదములు... కులం మతం భేదం లేకుండా అందరూ సమానంగా స్వచ్ఛ గ జీవించాలి.. మంచి సందేహం...