Reviews and other content aren't verified by Google
పాటలు బాగున్నాయి, విజయ్ సేతపతి యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ మరియు అబినయలు బాగున్నాయి, హీరో యాక్టింగ్ మరియు ఫైట్స్ బాగున్నాయి , సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ ఊరి నుంచి వెళ్ళిపోయినపుడు కొంచేం బోర్ అనిపించింది మిగతా సినిమా సూపర్ 👌
Uppena
Review·4y
More options
మూవీ ఫస్ట్ హాఫ్ కామెడీ, మూవీ ఏకాడ బోర్ కొట్టకుండా డైరెక్టర్ బాగా తీశారు