బలగం సినిమా కన్నా, రంగ marthanda is very good movie, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం acting కి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అందరూ తప్పకుండా రంగ marthanda ఒకసారి చూడండి మన పెద్దలు మన కోసం ఎంత కష్ట పడుతున్నారు. బలగం కూడా బాగానే ఉంది, కానీ acting లేదు బోర్ కొట్టే విధంగా ఉంది. Better,