#చిత్రలహరి
Success కి కావాల్సింది talent ఒక్కటే కాదు సహనం(patience) కూడా ఉండాలి అని చెప్పిన సినిమా..
పర్లేదు.. చూడొచ్చు...( screenplay లో ఇంకా కొంచెం care తీసుకొని ఉంటే పెద్ద hit బొమ్మ అయ్యేది.....)
ముఖ్యంగా 'rejected pieces'...కి
(అది career అయినా love అయినా) బాగా నచ్చుతుంది....
సాయి ధరమ్ తేజ్ బాగా చేశారు...
(Appearance and కొన్ని సీన్స్ ల్లో మజిలీ చైతూ role కి similarities అనిపించాయి) expressions, dailogue delivery ల్లో pain బాగా చూపించారు...👌👌
డైరెక్టర్ కిశోర్ తిరుమల గారి కొన్ని dailogues బాగా ఆకట్టుకుంటాయి...
పోసాని గారి role movie కి హైలైట్...
Second హీరోయిన్... నివేతా..👌👌👌
మనం కూడా కొంచెం "Patience"తో ఒక్కసారి చూడొచ్చు....
👍👍👍