Reviews and other content aren't verified by Google
సినిమా బాగుంది.
కానీ చూస్తున్నంతసేపు ఏదో మిస్ అవుతున్న ఫీల్ మాత్రం ఉంది.
అయ్యగారు హిట్ కొట్టినట్టే ఉన్నారు.
All the best n congrats to Akhil n బొమ్మరిల్లు భాస్కర్.
Most Eligible Bachelor
Review·3y
More options
Feel good movie
కథ కథనం బాగుంటే చిన్న హీరో సినిమానా పెద్ద హీరో సినిమానా అని చూడకుండా ప్రతి ఒక్కరూ సినిమాని ఆదరిస్తారు అనడానికి ప్రస్తుత కాలంలో వరుడు కావలెను సినిమానే ఒక ఉదాహరణ.