చాలామంది లవకుశ బావుంది అని ,బ్లాక్ బస్టర్ అని రివ్యూ పెడుతున్నారు. అలా అని ఎన్టీఆర్ కి అసలు ఫీడ్ బాక్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.ఎన్టీఆర్ నటన వేరు సినిమా కలెక్షన్ వేరు సినిమా బాగుండటం వేరు. ఎన్టీఆర్ నటన బాగుంది కానీ సినిమా బాగాలేదు. స్క్రీన్ ప్లే , డైరెక్షన్, స్టోరీ ప్లాప్ ఇది ఎన్టీఆర్ నోటీస్ కి వెళ్లాలని ఈ పోస్ట్ చేస్తున్నా.