అచ్చం మనా పల్లెటూరి .. ఒక కళ కరుడి ప్రతిభ ఈ అందమైన చిత్రం చూస్తున్నప్పుడు అల్ల పెదవిపై చిరునవ్వు అలానే నన్ను నేనూ చూసుకున్న మనపల్లెటూరి వల్లషార్ట్ ఫిలిం కష్టాలు మరిఎన్నో ... చూస్తూ వుంటే ఆనందబాష్పాలు వచ్చాయి.. ఇంత మంచి హృదయం కి హత్తు కునే చిత్రం నీ అందించిన డైరెక్టర్ కి కష్ట పడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు ❤️🙏 ఇట్లు.. మీ శ్రేయోిలాషి .. సాయికుమార్ 🙏
ప్రతీ ఒక్కరు అలానే ప్రతీ ఫ్లిం మేకర్ & షార్ట్స్ ఫిలిం మేకర్ చూడవలసిన అద్భుతమైన చిత్రం😍❤️