మీ బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ తరువాత అయినా ప్రేక్షకులు ఎవరి కి ఎన్ని ఓట్ల వేశారో చెప్పండి. అలా ప్రకటించకుండానే
ఎలిమినేషన్ చేయటం వలన ప్రేక్షకులకు మీపై 100% అనుమానం కలుగుతుంది. రియాలిటీ షోలు అనుమానాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని కోరుకుంటున్నాను. రియాలిటీ షోలు మీ ఇష్టమైన రీతిలో నిర్వహించడం వలన ఆ ప్రభావం మీ టీవీ ఛానల్ పై వుంటుందని గమనించండి.