అన్నదాత సుఖీభవ పధకానికి అర్హులై వుండి కూడా బాంక్ అకౌంట్, ఇతరవివరాలు నమో దు కానీ రైతులు నేరుగా తమ మొబైల్ నుంచి వివరాలు అప్లోడ్ చేసుకొనే సదుపాయాలు కలగ చేసుకొనే లింక్ ఇవ్వాలి. కావాలిస్తే సంబంధిత అధికారులు వీటిని ధృవీకరించుకావచ్చు. సాంకేతిక అంశాలపై తగు ప్రచారం లేక రైతులలో కొంత గందరగోళం నెలకొంటోంది. వీలైన చోట కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వీలైతే బ్యాంకుల లొనే ఈ పని పూర్తి చేసుకొని సదుపాయం కల్పించాలి