సినిమా చాలా బాగుంది. హీరో హీరోయిన్ ఇద్దరూ బాగా act చేశారు.స్టోరీ సస్పెన్సు బాగుంది పాటలు.డాన్స్ లు.ఫైట్స్ అన్ని బాగున్నాయి.సినిమా టేకింగ్ ఫోటోగ్రఫీ బాగుంది.సినిమా లో ఎక్కడ బోర్ గా లేదు.అన్నివిధాల సినిమాలో ఎక్కడా లోపం లేదు.గౌతంరాజు గారు వాళ్ల అబ్బాయి కృష్ణ ని మంచి సినిమాతో పరిచయం చేసారు.ఫ్యామిలీ తో చూడదగ్గ సినిమా.అందరూ చూడచ్చు.డైరెక్టర్ చాలా బాగా ఎక్కడ సాగా దియ్యకుండా సినిమా మొత్తము తీసారు.మిస్ అవ్వకండి.