ఎం మూవీ గురు ఇదీ సూపర్ తీశారు ఫస్ట్ 30 నిముషాలు మూవీ అర్ధం కాలేదు కాని మూవీ రన్ అయ్యేకొద్దీ మెంటల్ ఎక్కేసింది అరుణ్ దాస్, యాక్టింగ్ అయితే వీరలెవల్ ఇంకా పూజ, సెల్వన్ కూడా యాక్టింగ్ ఇరగదీసారు నేను చెప్పేది ఏంటంటే 5 ఫైట్స్ 4సాంగ్స్ 10 కామెడీ సిన్ల్ కావాలి అంటే ఎవ్వరు చూడొద్దు కాని ఒక కొత్త రకం మూవీ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ చూడండి లాస్ట్ క్లైమెక్స్ అయితే పిచ్చి లేచింది స్క్రీన్ ప్లే 👌