లాజిక్ లేని మ్యాజిక్ కామెడీ చిత్రం ... బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చాలా బాగుంది..👌👌👌.. సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ అయితే మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ సూపర్ గా చేశాడు👌👌👌👌 సినిమా విలువలు చాలా బాగున్నాయి 👌వల్గర్ ఎక్కువగా ఉన్న అది యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయి 🤗🤗🤗మొత్తం మీద అ ఒక మంచి సెంటిమెంట్ సినిమా అని చెప్పలేము కానీ ఈ రోజుల్లో వచ్చిన ఫుల్ లెంత్ కామెడీ కామెడీ చిత్రం అని మాత్రం చెప్పగలం😂😂😂😂3/5