తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ గా ఉన్న సినిమా బాహుబలి స్టోరీ ఏం లేకున్నా గ్రాఫిక్స్ తో నెట్టుకువచ్చిన సినిమా అది ఆ సినిమాను ఒక రెండు సార్లు చూస్తేనే బోర్ కొడుతుంది కానీ ఎన్ని సార్లు చూసిన చూడాలనిపించే సినిమా ఈ గీత గోవిందం ఈ సినిమా లో విజయ్ దేవరకొండ నటన మాత్రం మాటల్లో చెప్పలేము దుమ్ము లేపిండు......